అనంతపురం నగరంలోని ఆర్డిటికీ ఎఫ్ సి ఆర్ ఎన్ వెంటనే రెన్యువల్ చేయాలని జేఏసీ రాష్ట్ర నాయకుడు సహకారి డిమాండ్
Anantapur Urban, Anantapur | Feb 9, 2026
అనంతపురం నగరంలోని ఆర్డిటికీ ఎఫ్ సి ఆర్ సి ను వెంటనే పునరుదించి నిధులు విడుదల చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని సోమవారం ఉదయం 11 గంటలకు 50 నిమిషాల సమయంలో వినిసెంట్ ఫెర్రర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.