Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद

ఎస్ కే యూనివర్సిటీ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం నగర శివారులోని ఎస్కే యూనివర్సిటీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కృష్ణం రెడ్డి పల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

ఎస్ కే యూనివర్సిటీ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలు - Anantapur Urban News