తిరుమల శ్రీవారి సేవలో ప్రేమంటే మూవీ టీం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ప్రేమంటే మూవీ టీం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరిలో హీరో ప్రియదర్శి హీరోయిన్ ఆనంది ప్రొడ్యూసర్ పుష్కర్ రామ్మోహన్రావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనానంతరం ప్రియదర్శి మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తమ సినిమా టీం తో స్వామివారి సేవలో పాల్గొనడం ప్రత్యేకంగా ఉందని అన్నారు.