పవిత్ర సంగమం వద్ద ఉత్సాహభరితంగా ప్రారంభమైన ఎన్టీఆర్ జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలు
Mylavaram, NTR | Sep 20, 2025 మైలవరం నియోజకవర్గ ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంఘమం వద్ద శనివారం ఉదయం 11 గంటల సమయంలో జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ప్రారంభించారు.