Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

పీలేరు: చోరీల నియంత్రణకు గుర్రంకొండ లో మైక్ ద్వారా ముమ్మర అవగాహన కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు

Pileru, Annamayya | Dec 9, 2025
గుర్రంకొండ గ్రామ ప్రజలకు వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి చోరీల నియంత్రణ పై సోమవారం రాత్రి అవగాహన కల్పించారు. గుర్రంకొండ మండలంలో మరియు చుట్టుపక్కల మండలాలలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇందుకు చాలా వరకు ప్రజల అభద్రతా భావం కారణమని అన్నారు.పోలీసులు పదే పదే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎవరైన శుభకార్యాలకు,బంధువుల ఇళ్లకు,బయట ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే,తెలిసిన వారిని ఎవరో ఒకరిని ఇంటిలో పెట్టి వెళ్ళాలని,లేకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నగలు నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకుని వెళ్ళాలని,లేదా వెంట తీసుకుని వెళ్ళాలని తెలుపుతున్నా ప్రజలు పట్టించుకోక పోవడంతో చోరీలు జరుగుతున్నాయి