డోన్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.31,38,412 విలువైన చెక్కులను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 15 నెలల్లో డోన్ నియోజకవర్గంలో 390 మందికి రూ.4.02 కోట్ల ఆర్థిక సహాయం అందిందని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.