మేడ్చల్: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అల్లాపూర్ లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు
జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అల్లాపూర్ పరిధిలోని వివేకనంద నగర్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మస్తాన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ నవీన్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు.