బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ న్యూ తిరుమల నగర్, హనుమాన్ నగర్, అరవింద నగర్ కాలనీ వాసులు యూత్ కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కాలనీలోని సమస్యలను వివరించారు. సమస్యను తొందరలోనే పరిష్కరిస్తానని మేయర్ హామీ ఇచ్చారు