శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎస్ టి ఎస్ ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు యువజన ఉత్సవాలను తమ ప్రతిభను చాటడానికి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.