ప్యాపిలిలోని ఆంజనేయస్వామి గుడి అతి సమీపంలోని అతి పురాతమైన భావి చాలా రోజులుగా చెత్తాచెదారాలతో పేరుకుపోయినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. విషయం తెలుసుకున్న పూర్వ సంపద రక్షణ సేవా సంఘం సభ్యులు చెత్తాచెదారంతో నిండిన బావిని నేడు శుభ్రం చేసినట్లు వారు తెలిపారు.సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఉన్న ఆలయాలు, కోనేరులు, బావులు వాటిని అభివృద్ధి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు