తెలంగాణ తల్లి చేతిలోకి బతుకమ్మ రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు గురువారం కోట్పల్లి మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుందరినీలా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు టిఆర్ఎస్ తో కలిసి పాల్గొన్నారు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు బతుకమ్మ పండుగ మనసులని కలిపే ఒక వేదిక అని అన్నారు సమాజాన్ని ఆధ్యాత్మికత నింపే ఆరోగ్యంగా ఉంచే ఒక పండుగ అని అన్నారు