భీమిలి: ఆనందపురంలో పలు చోట్ల అక్రమ మద్యం దుకాణాలపై రైడ్ చేసి ఇద్దరి పై కేసు నమోదు చేసిన పోలీసులు
ఆనందపురం నీలకుండీలు మరియు దుఃఖవాణిపాలెం టోల్ ప్లాజా వద్ద అక్రమ మద్యం దుకాణాలపై రైడ్ నిర్వహించారు. ఆనందపురం సీఐ వాసునాయుడు ఆదేశాలతో ఎస్ ఐ జి సంతోష్, పి శివ తన సిబ్బందితో రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో ఒక పాన్ దుకాణంలో 21మద్యం బాటిల్లు, మరొక దుకాణంలో 6 బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.