అనంతపురం నగరంలోని మైనర్ డ్రైవింగ్ ,తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన డీఎస్పీ శ్రీనివాసరావు
Anantapur Urban, Anantapur | Apr 1, 2026
అనంతపురం నగరంలోని పోలీస్ పెరడు మైదానంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల సమయంలో మైనా డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పి శ్రీనివాసరావు