మచిలీపట్నం ప్రభుత్వ లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాళాశాలలో NSS డే: ప్రిన్సిపల్ పి.లక్ష్మి
Machilipatnam South, Krishna | Sep 24, 2025
మచిలీపట్నం లేడీ యాంప్తిల్ కళాశాలలో NSS డే స్తానిక మచిలీపట్నం లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాళాశాలలో బుధవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో జాతీయ సేవా దినోత్సవం నిర్వహించారు. NSS యూనిట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ చేపట్టారు. అంటటం ప్రిన్సిపల్ పి.లక్ష్మి మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ స్థాపన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థి దశ నుంచే సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ప్రోగ్రాం అధికారి హరనాధ్ బాబు NSSకృషిని అభినందించారు.