యాలాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయం వద్దకు యూరియా కోసం రైతన్నలు క్యూ కట్టారు ఆరుగాలం పంటలు పండించే రైతన్నలకు యూరియా కష్టాలు తీరడం లేదు రైతులకు సరిపడా యూరియా లభించకపోవడంతో మహిళలు వృద్ధులు సైతం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉంది
తాండూరు: యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు - Tandur News