మేడ్చల్: కుత్బుల్లాపూర్ లో హాష్ ఆయిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
కుత్బుల్లాపూర్,చింతల్ ప్రాంతంలో హాష్ ఆయిల్ అమ్ముతున్న ఓ వ్యక్తిని డిటిఎఫ్ మేడ్చల్ టీం పట్టుకుంది. ఏషియన్ థియేటర్ వద్ద ఒరిస్సాలోని మల్కాన్ గిరి జిల్లాకు చెందిన విషయాలు సర్కార్ అమ్మకానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 1300 గ్రాముల హార్స్ ఆయిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 6.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.