శ్రీకాకుళం: గత పదేళ్లుగా బీసీలకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలి : డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణ
గత 10 ఎల్లుగా బీసీ లకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వాలకు ప్రజలే బుద్ది చేప్పాలని శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం నుంచి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోసించిన బీసీ లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేయడం తగధని అన్నారు.