వేములవాడ: రుద్రంగిలో ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ చేపట్టిన అధికారులు
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుందని హైకోర్టులో పిటీషన్ వేసిన రుద్రంగి గ్రామానికి చెందిన పిట్టల నరేష్ విచారణ చేపట్టిన డిఎల్పిఓ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 428/2 428/3428/4 మూడు సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అధికారులతో కుమ్మకై అన్యాక్రాంతం చేయడమే కాకుండా అక్రమ భవనాలు నిర్మిస్తున్నారని గ్రామానికి చెందిన పిట్టల నరేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా మంగళవారం రోజున అధికారులు రుద్రంగి గ్రామపంచాయతీలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా డిఎల్పిఓ నరేష్ స్థానిక పంచాయతీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు...