అతివేగం కారణంగా అదుపుతప్పి ఫుట్ పాత్ దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం యువకుడికి గాయాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బెంగుళూరు తిరుపతి రహదారి రంగంపేట ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అతివేగంగా ద్విచక్ర వాహనం నడిపి ఫుట్ పాత్ పై ద్విచక్ర వాహనంలో దూసుకెల్లడంతో కిందపడి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించారు వాహనం నడిపిన వ్యక్తి శంకర్ పాలగుట్ట పల్లి వల్లివేడు మండలంగా గుర్తించారు గాయపడిన వ్యక్తిని కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.