ముషీరాబాద్: వరుస చోరీలకు పాల్పడుతున్న శంకర్ నాయక్ అనే దొంగను అరెస్టు చేసిన ఓయూ పోలీసులు
హైదరాబాద్ జిల్లా: జలసాలకు అలవాటు పడి ఇంటి తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న శంకర్ నాయక్ అని దొంగను ఓయు పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు .ఓయూ ఏసిపి కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి వెల్లడించారు నిందితుడి పై ఇప్పటికే నాలుగు పీడీ యాక్ట్లు ఉన్నట్లు తెలిపారు. తొమ్మిది లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు ఒక బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి వెల్లడించారు.