ముధోల్: తానూర్ మండలం లోని హిప్నెల్లీ గ్రామంలో చిరుత పులి సంచారం
Mudhole, Nirmal | Sep 17, 2025 నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని హిప్నెల్లీ గ్రామంలో చిరుత పులి సంచారం శేషాబాయి పొలం వద్ద మేకల పై చిరుతపులి దాడి చేసింది. గ్రామస్తులు బహిందూలకు గురవుతున్నారు.దయచేసి ఫారెస్ట్ అధికారులు దీనిపై నిఘా పెట్టాలని గ్రామస్తులు కోరారు. మాకు పొలానికి పోవడానికి కూడా చాలా భయ్యా ప్రాంతంలకు గురి అవుతున్నాము అని వాపోతున్నారు ఇదే విషయంపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కి చరవాణి ద్వారా వివరణ కోరగా ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగిందని హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం వస్తున్నారని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు