నందికొట్కూరు పట్టణంలో యువకుడు కత్తితో దాడి, తీవ్రంగా గాయపడిన ఓ పత్రిక విలేకరి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఓ పత్రిక విలేకరిపై కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం నందికొట్కూరు పట్టణంలో చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల మేరకు స్వామన్న అనే విలేకరిపై ఓ యువకుడు కత్తితో రెండు మూడు చోట్ల దాడి చేశాడు, తీవ్రంగా గాయపడిన స్వామన్న నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు, మెరుగైన వైద్య చికిత్స కోసం 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది