నందిగామ: కొత్తూరు లో నిర్మాణం లో ఉన్న అండర్ పాస్ లో చేరిన వరదనీరు.. నీటిలో ఇరుక్కు పోయిన కారు .. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి కింద ఉన్న అండర్ పాస్ వర్షం నీటితో నిండిపోవడంతో గమనించని కారు డ్రైవర్ అండర్ పాస్ గుండా వెళ్తుండగా కారు నీట మునిగింది. చాలా సేపు ప్రయత్నం తర్వత స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు.