ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తిరుపతి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు ఎస్సీ సెల్ నాయకులు ఘన నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను గురించి కొనియాడారు.