స్మార్ట్ ఇండియా హ్యూకథన్ 2025 గ్రాండ్ ఫినాలే లో కె ఇ సి విద్యార్థులకు మొదటి బహుమతి సాధించినట్లు చైర్మన్ బిసి నాగరాజు శనివారం సాయంత్రం తెలిపారు తమిళనాడు రాష్ట్రంలోని సత్యమంగళం ఈరోజు జిల్లా లో ఉన్న బన్నరి అమ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో డిసెంబర్ 8 నుంచి 12 వరకు నిర్వహించిన గ్రాండ్ ఫినాలే లో కె ఇ సి విద్యార్థులు పాల్గొన్నారు ప్రథమ బహుమతి 1,50,000 పురస్కారాన్ని గెలుచుకున్నారు