Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Sonunigam

ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి హెడ్ కానిస్టేబుల్ ను గాయపరిచిన వ్యక్తికి 14 రోజుల రిమాండ్ : సీఐ వెంకటేశ్వర్లు

Anantapur Urban, Anantapur | Mar 25, 2026
మద్యం మత్తులో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఓ యువకుడు బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో కటకటాల పాలయ్యాడు. ఉమా నగర్ కు చెందిన టోపీ వలి అనే యువకుడు ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై ఆపకుండా ట్రాఫిక్ పోలీసులు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ హనుమాన్ తలకు తీవ్ర గాయమైంది. పాతూరు ఐరన్ బ్రిడ్జి సమీపంలో గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టడిలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు నుంచి వేగంగా వచ్చిన టోపీవల్లిని ట్రాఫిక్ కానిస్టేబుల్ హనుమాన్ నిలువరించే ప్రయత్నం చేశాడు.

MORE NEWS

No related stories for this location.