రాజేంద్రనగర్: ఎల్బీనగర్ పరిధిలో ప్రెస్ కాలనీలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసిన కాలనీవాసులు
ఎల్బీనగర్ ప్రెస్ కాలనీలో నెలకొన్న అనేక సమస్యలతోపాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఈరోజు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. కాలనీ సంక్షేమ సంఘం నాయకుల కోరిక మేరకు సమస్యలపై సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు