చీపురుపల్లి: గ్రామాల్లో మద్యం ఎరులైపారుతుంది గుర్ల లో విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు దంతులూరి రమేష్ రాజు
గ్రామాల్లో బెల్టుషాపులు ద్వారా మద్యం ఏరులై పారుతుందని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు దంతులూరి రమేష్ రాజు అన్నారు గుర్ల మండలం కేంద్రంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం షాపులు ద్వారా ఒక్కో బాటిల్ కి పది రుపాయలు తిసుకొని సాయంత్రం ఏడు గంటల తరువాత గ్రామంలో గల బెల్టు షాపులకు ఒక్కో షాపు నుంచి సుమారు 7వేల మద్యం సిసాలు సరఫరా అవుతున్నాయని అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి బెల్టు షాపులు అరికట్టాలని కోరారు