కలిసి గట్టుగా పనిచేసే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లోనూ టిడిపిని కనీసం చేసుకుందామని టిడిపి మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో టిడిపి నేతలు మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ ఘనంగా శాలవాలతో సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి టిడిపి నేతలకు కృతజ్ఞతలు తెలియజేసిన మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ.