అనంతపురం నగరంలోని కమల నగర్ లో వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి పోలీసులు కేసు నమోదు
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
అనంతపురం నగరంలోని కమలానగర్ లో ఉన్న ఆహ్వానం రెస్టారెంట్ వద్ద పాత కక్షల నేపథ్యంలో సురేష్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనిపై బీరు బాటిల్తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.