నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం పార్వేట ఉత్సవంలో భాగంగా గురువారం ఎగువ అహోబిలం నుండి జ్వాలా నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో దిగువ అహోబిలంకు ఊరేగింపుగా తీసుకొచ్చారు, దిగువ అహోబిలంలో జ్వాలా నరసింహ స్వామి వారికి అదివన్ శఠగోప స్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, ఈ కార్యక్రమంలో చెంచు మహిళలు సంప్రదాయ నృత్యాలతో అలరించారు,ఈ ఉత్సవంలో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్గారు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ V.L.N. రామానుజన్గారు, మనియార్ సౌమ్యనారాయణన్ అర్చకులు, ఈ వేడుకల