అదుపుతప్పి గ్రానైట్ తరలిస్తున్న లారీ బోల్తా తప్పిన ప్రమాదం స్థానికుల కథనం మేరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని బెంగళూరు తిరుపతి రహదారి కొత్తకోట సమీపంలో ఆదివారం వేకువ జామున తిరుపతి వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది దీంతో వాహనంలో ఉన్న స్లాబులు మొత్తం విరిగి రోడ్డుపై చల్లచేదురు అయ్యాయని అయితే ఆ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పినట్లు పేర్కొన్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగ కుండా చర్యలు చేపట్టారు.