రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ అన్నారు మంగళవారం కలెక్టరేట్ సమావేశాలలో పత్తి కొనుగోలు పై సంబంధిత అధికారులు ట్రేడర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు చర్యలో భాగంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు