ధర్మారం: కొత్తూరు గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా దోమల నివారణ కోసం ఫాగింగ్
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు కారణమయ్యే దోమల నివారణకు బుధవారం సాయంత్రం గ్రామంలోని వీధుల్లో పంచాయతీ సిబ్బంది ఫాగింగ్ చేపట్టారు. సీజనల్ వ్యాపించకుండా గ్రామంలో ఫాగింగ్ చేపట్టినట్లు పంచాయతీ సెక్రెటరీ మల్లేశం తెలిపారు.