వెంకటగిరి లో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
తిరుపతి జిల్లా, వెంకటగిరి పట్టణం తిరుపతి రోడ్డు నందుగల ఎన్టీఆర్ నగర్ లో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహల గృహాప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పేద ప్రజలకు సొంత ఇల్లు అనేది స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయమని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వంలో ఇల్లు అసంపూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ఎన్టీఆర్ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ జీ నాగేశ్వరరావు. బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు. పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ.