ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడం హర్షం నియమని బుజా సంఘ నాయకులు పేర్కొన్నారు ఎన్నో సంవత్సరాలుగా తమ కల నెరవేరిందని ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు నేడు హైదరాబాదులో ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు