హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో మహా లక్ష్మి గార్డెన్ లో నూతన రేషన్ కార్డులు & కళ్యాణ లక్ష్మి,cmrf చెక్కులు,మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు చెక్కులు,స్టీల్ బ్యాంక్ సామాగ్రి & కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురు మామిడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు .కొత్తగా పుట్టిన వారు పెళ్లి అయి వచ్చిన వారికి కూడా ఇవ్వలేదు.ప్రజా పాలన ప్రభుత్వం లో చిగురు మామిడి మందుల్లో రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం ఈ మండలంలో 1727 కొత