సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహానంది క్షేత్రంలో హరిదాసు సంకీర్తన కార్యక్రమాలను చేపట్టారు. గురువారం ఆలయ యువ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలలో బాగా హరిదాసు కీర్తనలను ఆలయ ప్రాంగణంలో వినిపించారు. సంప్రదాయాలతో కూడిన వేడుకలను క్షేత్రంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కీర్తనలను విన్నారు.