నేషనల్ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న కేసులు అన్నిటినీ పరిష్కరిస్తామని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరు జిల్లా కోర్టు శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు కేసులను రాజీమార్గం ద్వారా వారు పరిష్కరించారు. 5000 కేసుల్ని పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు