Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur

ఒంగోలు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఆటోలకు ఏర్పాటు చేసుకున్న ఎల్ఈడీ లైట్లు తొలగించిన సీఐ జగదీష్

Ongole Urban, Prakasam | Mar 31, 2026
ఒంగోలు పట్టణంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. అలానే ఆటోలకు అనధికారకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లు ట్రాఫిక్ పోలీసు తొలగించారు. అంతేకాకుండా మిగతా ఆటో డ్రైవర్లు కూడా తమ ఆటోలకు ఏర్పాటు చేసిన అనధికార ఎల్ఈడి లైట్లు తక్షణమే తొలగించాలని పోలీసులు తెలిపారు. ఈ లైట్లు వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులకు సరిగా రహదారి కనిపించక ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.