హుస్నాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన మేరకు తన పార్లమెంటు నియోజకవర్గంలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన సూచనల మేరకు తన పార్లమెంటు నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సైకిలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని విద్యార్థిని విద్యార్థులకు సైకిలను పంపిణీ చేశారు కేంద్ర మంత్రి. సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం లో రెండవసారి గెలిచిన అనంతరం పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏదైనా చిరస్థాయిగా గుర్తుండే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా వినూత్న కార్యక్రమం చ