ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్ లో భక్తుల సౌకర్యాలపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ ఇంద్రకలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో భక్తుల సౌకర్యాలపై కలెక్టర్ లక్ష్మీశా ఆరా తీశారు ఆయన స్వయంగా భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.