BRS ములుగు నియోజకవర్గ ఇన్చార్జి నాగజ్యోతి రాజకీయ జ్ఞానంతో మాట్లాడాలని ఏటూరునాగారంలో కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం సమావేశంలో మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం మంత్రి సీతక్క సొంత గ్రామమైనని, సీతక్క గురించి మాట్లాడే అర్హత నాగజ్యోతికి లేదన్నారు.