సిర్పూర్ టి: బెజ్జూరు, సోమిని మీదుగా గూడెం ఆహేరి బస్సు ప్రారంభం, మొట్టమొదటిసారిగా బస్సు రావడంతో ఆనందం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు
బెజురు మండలంలోని సోమిరెడ్డి మీదుగా గూడెం ఆహరి గ్రామానికి మొట్టమొదటిసారిగా బస్సు రావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటినుండి మొట్టమొదటిసారిగా తమ గ్రామానికి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చొరవతో బస్సు వచ్చిందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి బస్సు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుకు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు,