మేడ్చల్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు దేవాలయాలలో నూతన సంవత్సర పంచాంగ శ్రవణాలు
మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు నాచారంలోని శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయంలో ప్రత్యేకంగా ఉగాది వేడుకలు నిర్వహించారు ఆలయ పండితులు వేదాంత నరసింహమూర్తి నేతృత్వంలో నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు అనంతరం పంచాంగ శ్రవణము ఉగాది వేడుకలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సామాన్య భక్తులు తదితరులు