జిల్లా వ్యాప్తంగా వికలాంగుల వినికిడి యంత్రాల పంపిణీ కోసం 8 క్యాంపులు : చిత్తూరు జిల్లా కలెక్టర్
Chittoor Urban, Chittoor | Nov 18, 2025
వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమంలో రేపట్నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వికలాంగుల కోసం 8 క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్క వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచితంగా పరికరాలను పొందాలని సూచించారు.