కాగజ్‌నగర్: డబ్బా గ్రామంలో జై భీమ్ యూత్ కమిటీ ఎన్నిక
చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో జై భీమ్ మండల కమిటీని ఎన్నుకున్నట్లు సంతోశ్ తెలిపారు. మండల అధ్యక్షుడిగా సాగర్, ప్రధాన కార్యదర్శిగా నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ప్రేమ్ కుమార్, కోశాధికారిగా, దుర్గం అనిల్, సంయుక్త కార్యదర్శిగా శేఖర్, సలహాదారుడిగా విజయకుమార్, ప్రచార కార్యదర్శిగా కాశీనాథ్. రికార్డ్ అసిస్టెంట్‌గా దినేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.