జూలూరుపాడు: జూలూరుపాడు లో రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఏఐ వైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి చాంద్ పాషా
ఇటీవల కాలంలో వర్షాలకు రహదారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న , ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఆర్ అండ్ బి అధికారులు స్పందించడం లేదని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.చాంద్ పాషా విమర్శించారు దెబ్బతిన్న ఖమ్మం కొత్తగూడెం, ప్రాంతాలకు వందలాది వాహనాలు ప్రయాణం కొనసాగిస్తున్నారు రహదారులు గుంతల మయం కావడం వల్ల వాహనదారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న అధికార యంత్రాంగం స్పందించటం కరువైందని , ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ భారీగా ఏర్పడిన గుంతలను మరమ్మత్తులు చేయడం లేదని , ప్రమాదాల బారిన వాహనదారులు ప్రయాణం కొనసాగిస్తున్నారని అన్నారు