సూళ్లూరుపేట ప్రజలకు రైల్వే గేటు కష్టాలు ఎప్పుడు తీరునో
- నిత్యం ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని రైల్వే గేటు వద్ద వాహనదారులకు ప్రతినిత్యం ట్రాఫిక్ సమస్యతో కష్టాలు తప్పడం లేదు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరతి గతిన మొదలుపెట్టి వాహనదారులకు ఇబ్బందు లేకుండా చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు కనీసం 30 నిమిషాలైనా వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటివరకు ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేయడానికి 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు అవుతుంది. కొన్ని రైళ్లు కు ట్రాఫిక్ క్లియర్ అవ్వక సిగ్నల్ ఇవ్వకపోవడంతో రైళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆదివారం రాత్రి ఈ ప్రాంతంల