మేడ్చల్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతీ అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జోహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతీ అదృష్టమైన సంఘటన చోటుచేసుకుంది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ నగర్ లో భార్గవి అనే పద్దెనిమిది సంవత్సరాల జ్యోతి తన తాత అమలతో కలిసి నివసిస్తుంది ఈనెల 28వ తేదీన తెల్ల పేపర్లు కొనుక్కుంటానని షాపుకు వెళ్లిన యువతి ఈరోజు వరకు తిరిగి రాకపోవడంతో ఆదివారం అన్న అభిషేక్ జోహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు